Showing posts with label Nirmala convent Review. Show all posts
Showing posts with label Nirmala convent Review. Show all posts

Tuesday, 20 September 2016

Nirmala Convent Reviews

                                Nirmala convent Review 


Movie: Nirmala convent 
release date: September :15,  2016
Director:   G.Naga Koteswara Rao

నటి నటులు :హీరో  రోషన్ (శ్యామ్ )   హీరోయిన్ శ్రియ శర్మ (శాంతి)
అతిధి పాత్ర: అక్కినేని నాగార్జున
నిర్మాతలు : అక్కినేని నాగార్జున & నిమ్మ గడ్డ ప్రసాద్
సంగీతం :రోషన్ సాలూరి
దర్శకత్వం :జి నాగ కోటేశ్వరావు
                      కొత్త వారిని ప్రోత్సహించడంలో  అక్కినేని నాగార్జున ముందు  ఉంటాడు ఆ మధ్య రాజు తరుణ్ నీ కూడా వెండి తెరకు పరిచయం చేసిన విషయం తెలిసినదే  హీరో శ్రీకాంత్ కుమారుడు నీ వెండి తెరకు పరిచయం చేస్తూ నాగార్జున నిమ్మ గడ్డ ప్రసాద్ కలిసి తన సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా నిర్మల కాన్వెంట్ దర్శకత్వం నాగ కోటేశ్వర రావు గారు వహించారు ఈ సినిమా లో నాగార్జున కీలక పాత్రా లో పోషించారు

కథ విషయానికి వస్తే:

భూపతి నగరం అనే ఊరిలో భూపతి రాజు అనే జమీందారు ఉంటాడు ఆయనకు 99 ఎకరాల ఆసామి ఆ ఊరిలో అయన మాటే వేదం ఆ 99 ఎకరాలకు నీళ్లు రావాలి అంటే  ఒక చిన్న రైతు నుంచి రావాలి కానీ ఆ రైతు ఆ పొలాన్ని ఇవ్వటానికి ససేమీరా అంటాడు ఆ రైతు ని భూపతి రాజు చంపించేస్తాడు చని పోయే ముందు తన కొడుకు డేవిడ్ ని నేను చనిపోయిన పరవాలేదు కానీ ఆ పొలాన్ని భూపతి కి ఇవ్వొద్దు అని చెప్పి చని పోతాడు

             డేవిడ్ కొడుకు శ్యామ్(రోషన్ ) భూపతి రాజు కూతురు శాంతి (శ్రియ శర్మ )ఒకే స్కూల్లో చదువుతూ ప్రేమ లో పడతారు ఆ విషయం తెలుసుకున్న భూపతి రాజు కోపంతో రగిలి పోతాడు ఇదే అదునుగా చేసుకొని భూపతీ రాజు తన కూతురిని నీ కొడుకు కి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న పొలాన్ని రాయించుకుంటాడు తరవాత కాకా పోతే తన లాగా కోటీశ్వరుడు అయి రావాలి అని చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న శ్యామ్ ఎం చేసాడు అనేది వెండి తెర పైన చూడాలి

కథ విశ్లేస్తే;
                బాగా డబ్బు ఉన్న అమ్మాయి పేదరికం  లో ఉన్న అబ్బాయి అమ్మాయి తరపున వాళ్ళు కండిషన్ పెట్టి డబ్బు సంపాదించి  పెళ్లి అనటం వెంటనే హీరో డబ్బు సంపాదించి అమ్మాయిని గెలవటం ఎన్ని సార్లు సినిమాలో చూసి ఉంటాం
  శ్యామ్ కోటీశ్వరుడు అవ్వటానికి నాగార్జున దగ్గరకి వెళ్తాడు మీ లో  ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం లో తనకి ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతాడు కావాలి అంటే టెస్ట్ చేసుకోమని అని అంటాడు నాగార్జున తన ధైర్యాన్ని చూసి టాప్ 10 మెంబెర్స్ ద్వారా టెస్ట్ చేస్తాడు అందు లో శ్యామ్ గెలుస్తాడు నాగార్జున ఛాన్స్ ఇస్తాడు కానీ శ్యామ్ తన ఊరిలో ఏ ప్రోగ్రాం పెట్టాలి అని కోరతాడు సరే అని ప్రోగ్రాం తన ఊరిలో పెడతాడు శ్యామ్ ఆ పోటీలో గెలుస్తాడు

                                          శ్యామ్ గెలుస్తాడు నాగార్జున ఛాన్స్ ఇస్తాడు కానీ శ్యామ్ తన ఊరిలో  ప్రోగ్రాం పెట్టాలి అని కోరతాడు సరే అని ప్రోగ్రాం తన ఊరిలో పెడతాడు శ్యామ్ ఆ పోటీలో గెలుస్తాడు

సదరు ప్రేక్షకుడు ఏది ఏదో టీవీ షో కి వచ్చినట్టు ఉన్నట్టు భావన అనిపిస్తుంది

ప్లస్ పాయింట్                                                                                                   మైనస్ పాయింట్

హీరో పెరఫార్మెన్సు                                                                                                పాత కథ   
నాగార్జున ఎంట్రీ                                                                                                     స్క్రీన్ ప్లే స్లో

                                                        రేటింగ్ :2.5/5