Showing posts with label Khaidino150. Show all posts
Showing posts with label Khaidino150. Show all posts

Wednesday, 21 September 2016

Khaidino150

khaidino150

           ఖైదీ నెంబర్ 150  

  హీరో                    :మెగాస్టార్ చిరంజీవి     
  డైరెక్టర్                  :వి వి  వినాయక్      
  సంగీతం                :దేవి శ్రీ ప్రసాద్
  రిలీజ్ డేట్             ;జనవరి 13 2017
  నటీనటులు          :హీరో చిరంజీవి
  హీరోయిన్            :కాజల్ 
అతిధి పాత్రా            :అల్లు అర్జున్, రామ్ చరణ్, కేథరిన్ థెరిసా

ఎపుడెపుడు అని ఎదురు చూస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమా జనవరి  13,2017 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా రిలీజ్ కి  చాల టైం ఉన్న మెగా స్టార్ అభిమానులు మాత్రం గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని, చాల కాలం తరవాత మెగా స్టార్ వెండి తెర మీద కనపడుతున్నారు రాజకీయాల్లోకి వచ్చి అభిమానులకు దూరం గా ఉంటూ వచ్చారు కానీ ఇప్పుడు అభిమానులకి దగ్గర అవ్వటానికి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు ఒక పక్క మెగా స్టార్ ఎంట్రీ అయితే అదే మూవీ లో గెస్ట్ రోల్ లో  అల్లు అర్జున్ , రామ్ చరణ్ , కేథరిన్ థెరిసా, నటిస్తునందున ఈ సినిమా ఇప్పటి నుంచే వేడి పుట్టిస్తుంది,డైరెక్టర్  వి వి వినాయక్ ఠాగూరు సినిమాతో   కేక పుటించాడు మళ్ళి ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 తో కేక పుటించటానికి వస్తున్నాడు , ఈ చిత్రం తమిళ్ మూవీ కత్తి కి రీమేక్ గా  తీస్తున్నారు  ఈ చిత్రం తమిళం లో ఘన విజయం సాధించి హీరో విజయ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇప్పుడు అదే రిపీట్ కావాలి అని  కోరుకుందాం