Wednesday 21 September 2016

Pawan Kalyan Remuneration

                           Pawan Kalyan Remuneration

Pawan Kalyan


                                                  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు ఫాన్స్ లో చెప్పలేని ఆనందం అసలు పవన్ కళ్యాణ్ రెమ్యూనేషన్ ఎంత తీసుకుంటాడో  తెలుసా అక్షరాలా 25 కోట్లు  ఔను మీరు విన్నది నిజమే ఆయనకు ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ చెప్పనక్కర లేదు టాలీవుడ్ లోనే నెంబర్ 1
అయన మూవీకి మేకింగ్ నుంచే హైప్ అందుకుంటుంది అందుకే నిర్మాతలు పవన్ కి ఎంత రెమ్యూనేషన్ అడిగిన ఇస్తారు ఒక వేళా  బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడితే మానవత్వం తో తీసుకున్న రెమ్యూనేషన్ తిరిగి ఇచ్చేస్తాడు అంతటి మంచి మనసు ఉన్న పవన్ కళ్యాణ్ కి ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ  ఎన్ని కోట్లు ఉన్న సింపుల్ గ ఉండటం, అడిగిన వారికీ లేదు అనకుండా సహాయం చేయడం, సినిమా ఫిల్డ్ లోకి  కొత్తవారని ప్రోత్సహించడం, మూవీ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ నష్ట పోతే  తీసుకున్న రెమ్యూనేషన్ తిరిగి ఇవ్వటం, ఇవన్నీ  అయన మానవత్వం కి నిదర్సనమ్, అందుకే అయన సినిమాలు ప్లాఫ్  లు ఐన హిట్ ఐన  ఫాన్స్ ఏ మాత్రం తగ్గటం లేదు జై పవనిజమ్  


Khaidino150

khaidino150

           ఖైదీ నెంబర్ 150  

  హీరో                    :మెగాస్టార్ చిరంజీవి     
  డైరెక్టర్                  :వి వి  వినాయక్      
  సంగీతం                :దేవి శ్రీ ప్రసాద్
  రిలీజ్ డేట్             ;జనవరి 13 2017
  నటీనటులు          :హీరో చిరంజీవి
  హీరోయిన్            :కాజల్ 
అతిధి పాత్రా            :అల్లు అర్జున్, రామ్ చరణ్, కేథరిన్ థెరిసా

ఎపుడెపుడు అని ఎదురు చూస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమా జనవరి  13,2017 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా రిలీజ్ కి  చాల టైం ఉన్న మెగా స్టార్ అభిమానులు మాత్రం గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని, చాల కాలం తరవాత మెగా స్టార్ వెండి తెర మీద కనపడుతున్నారు రాజకీయాల్లోకి వచ్చి అభిమానులకు దూరం గా ఉంటూ వచ్చారు కానీ ఇప్పుడు అభిమానులకి దగ్గర అవ్వటానికి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు ఒక పక్క మెగా స్టార్ ఎంట్రీ అయితే అదే మూవీ లో గెస్ట్ రోల్ లో  అల్లు అర్జున్ , రామ్ చరణ్ , కేథరిన్ థెరిసా, నటిస్తునందున ఈ సినిమా ఇప్పటి నుంచే వేడి పుట్టిస్తుంది,డైరెక్టర్  వి వి వినాయక్ ఠాగూరు సినిమాతో   కేక పుటించాడు మళ్ళి ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 తో కేక పుటించటానికి వస్తున్నాడు , ఈ చిత్రం తమిళ్ మూవీ కత్తి కి రీమేక్ గా  తీస్తున్నారు  ఈ చిత్రం తమిళం లో ఘన విజయం సాధించి హీరో విజయ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇప్పుడు అదే రిపీట్ కావాలి అని  కోరుకుందాం


Tuesday 20 September 2016

Nirmala Convent Reviews

                                Nirmala convent Review 


Movie: Nirmala convent 
release date: September :15,  2016
Director:   G.Naga Koteswara Rao

నటి నటులు :హీరో  రోషన్ (శ్యామ్ )   హీరోయిన్ శ్రియ శర్మ (శాంతి)
అతిధి పాత్ర: అక్కినేని నాగార్జున
నిర్మాతలు : అక్కినేని నాగార్జున & నిమ్మ గడ్డ ప్రసాద్
సంగీతం :రోషన్ సాలూరి
దర్శకత్వం :జి నాగ కోటేశ్వరావు
                      కొత్త వారిని ప్రోత్సహించడంలో  అక్కినేని నాగార్జున ముందు  ఉంటాడు ఆ మధ్య రాజు తరుణ్ నీ కూడా వెండి తెరకు పరిచయం చేసిన విషయం తెలిసినదే  హీరో శ్రీకాంత్ కుమారుడు నీ వెండి తెరకు పరిచయం చేస్తూ నాగార్జున నిమ్మ గడ్డ ప్రసాద్ కలిసి తన సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా నిర్మల కాన్వెంట్ దర్శకత్వం నాగ కోటేశ్వర రావు గారు వహించారు ఈ సినిమా లో నాగార్జున కీలక పాత్రా లో పోషించారు

కథ విషయానికి వస్తే:

భూపతి నగరం అనే ఊరిలో భూపతి రాజు అనే జమీందారు ఉంటాడు ఆయనకు 99 ఎకరాల ఆసామి ఆ ఊరిలో అయన మాటే వేదం ఆ 99 ఎకరాలకు నీళ్లు రావాలి అంటే  ఒక చిన్న రైతు నుంచి రావాలి కానీ ఆ రైతు ఆ పొలాన్ని ఇవ్వటానికి ససేమీరా అంటాడు ఆ రైతు ని భూపతి రాజు చంపించేస్తాడు చని పోయే ముందు తన కొడుకు డేవిడ్ ని నేను చనిపోయిన పరవాలేదు కానీ ఆ పొలాన్ని భూపతి కి ఇవ్వొద్దు అని చెప్పి చని పోతాడు

             డేవిడ్ కొడుకు శ్యామ్(రోషన్ ) భూపతి రాజు కూతురు శాంతి (శ్రియ శర్మ )ఒకే స్కూల్లో చదువుతూ ప్రేమ లో పడతారు ఆ విషయం తెలుసుకున్న భూపతి రాజు కోపంతో రగిలి పోతాడు ఇదే అదునుగా చేసుకొని భూపతీ రాజు తన కూతురిని నీ కొడుకు కి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న పొలాన్ని రాయించుకుంటాడు తరవాత కాకా పోతే తన లాగా కోటీశ్వరుడు అయి రావాలి అని చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న శ్యామ్ ఎం చేసాడు అనేది వెండి తెర పైన చూడాలి

కథ విశ్లేస్తే;
                బాగా డబ్బు ఉన్న అమ్మాయి పేదరికం  లో ఉన్న అబ్బాయి అమ్మాయి తరపున వాళ్ళు కండిషన్ పెట్టి డబ్బు సంపాదించి  పెళ్లి అనటం వెంటనే హీరో డబ్బు సంపాదించి అమ్మాయిని గెలవటం ఎన్ని సార్లు సినిమాలో చూసి ఉంటాం
  శ్యామ్ కోటీశ్వరుడు అవ్వటానికి నాగార్జున దగ్గరకి వెళ్తాడు మీ లో  ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం లో తనకి ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతాడు కావాలి అంటే టెస్ట్ చేసుకోమని అని అంటాడు నాగార్జున తన ధైర్యాన్ని చూసి టాప్ 10 మెంబెర్స్ ద్వారా టెస్ట్ చేస్తాడు అందు లో శ్యామ్ గెలుస్తాడు నాగార్జున ఛాన్స్ ఇస్తాడు కానీ శ్యామ్ తన ఊరిలో ఏ ప్రోగ్రాం పెట్టాలి అని కోరతాడు సరే అని ప్రోగ్రాం తన ఊరిలో పెడతాడు శ్యామ్ ఆ పోటీలో గెలుస్తాడు

                                          శ్యామ్ గెలుస్తాడు నాగార్జున ఛాన్స్ ఇస్తాడు కానీ శ్యామ్ తన ఊరిలో  ప్రోగ్రాం పెట్టాలి అని కోరతాడు సరే అని ప్రోగ్రాం తన ఊరిలో పెడతాడు శ్యామ్ ఆ పోటీలో గెలుస్తాడు

సదరు ప్రేక్షకుడు ఏది ఏదో టీవీ షో కి వచ్చినట్టు ఉన్నట్టు భావన అనిపిస్తుంది

ప్లస్ పాయింట్                                                                                                   మైనస్ పాయింట్

హీరో పెరఫార్మెన్సు                                                                                                పాత కథ   
నాగార్జున ఎంట్రీ                                                                                                     స్క్రీన్ ప్లే స్లో

                                                        రేటింగ్ :2.5/5